సోషల్ మీడియాలో కొందరు హరీశ్ శంకర్ తీయబోయే సినిమా కథ ఇదీ అని ప్రచారం జరడంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.హరీష్ తీయబోయే కొత్త చిత్రంలో పవన్ కల్యాణ్ సీబీఐ అధికారిగా నటించనున్నాడు. ఇందులో డబుల్ రోల్లో నటించనున్నాడు..ఈ రెండిట్లో ఒకరు తండ్రిలాగా.. మరొకరు కొడుకులాగా నటిస్తారట.