మల్ హాసన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారన్న వార్త కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది.ఈ విషయాన్ని విజయ్‌సేతుపతి వద్ద ప్రస్తావించగా, 'విక్రమ్' చిత్ర యూనిట్ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే, అందులో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చారు..