భద్ర, తులసి, లెజెండ్, సరైనొడు వంటి చిత్రాలతో పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు ఇండస్ట్రీలో తెచ్చుకున్నారు టాలెంటెడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. అయితే కెరియర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా..ఒక్కసారి ఒక్క మూవీ డిజాస్టర్ అయితే చాలు లిస్ట్ లో చేరాడంటే, ఇక దాని ప్రభావం తరువాత ప్రాజెక్టుల మీద పడుతుందన్న విషయం తెలిసిందే.