తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి హీరోకి అభిమానులు ఉన్నారు. ఇక తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే చాలు మంది వాళ్ళకి పండగ చేసుకుంటారు. సినిమా ఎలా ఉన్న హీరో గురించి మాత్రం మంచిగా చెప్తారు. ఇక స్టార్ హీరోల అభిమానులు హీరోల మాటలను తూచా తప్పకుండా పాటిస్తారనే సంగతి తెలిసిందే. తమ ఫేవరెట్ హీరో రికార్డుల విషయంలో ముందువరసలో ఉండాలని హీరోల ఫ్యాన్స్ భావిస్తారు.