తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలో నటించారు. ఆ తరవాత యువరాజ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైయ్యారు. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్ అగ్రహీరోల్లో స్టార్ హీరో మహేష్ బాబు ఒకరు.