తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేషియల్ చేయించుకునేందుకు డాక్టర్ భైరవి సెంథిల్ వద్దకు వెళ్ళింది . అయితే ఈమె ఫెయిల్ అనంతరం తనకు అ అవసరం లేకపోయినా, చెప్పినా వినకుండా ఆ డాక్టర్ చేసిన పని వల్ల కంటి కింద వాచిపోయి, కమిలిపోయిందని రైజా విల్సన్ తన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..