మహేష్ బాబు, పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే , ఇక ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ వెంటనే మహేష్ బాబు పై ఉన్న గౌరవం తో ఏకంగా పవన్ కోలుకోవాలని, పూజలు చేయడంతో ఇతర హీరోల అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు..మహేష్ బాబు పెట్టిన పోస్టు వల్ల అభిమానుల మధ్య మంచి వాతావరణం ఏర్పడింది.. మరోవైపు కరోనా నుంచి పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నాడు. తాజాగా ఒక లేఖను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు సలహాలు, సూచనలు పాటిస్తున్నారని తెలిపారు.. ఇక అంతే కాకుండా త్వరగా కోలుకోవాలని సందేహాలు పంపిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపాడు..