నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ.. ప్రస్తుతం మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు..