ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కోసం ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకున్నారని..కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాటి ప్రాంతాన్ని తన సినిమా నేపథ్యంగా తీసుకున్నారని టాక్ నడుస్తోంది.అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి సెంటిమెంట్ లేని పర్సన్ లా కనిపించబోతున్నాడట.