టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ తో నితిన్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది.