పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ సినిమా తొమ్మిదో రోజుకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.32 కోట్ల షేర్ రాబట్టింది. రెండో వారాంతంలో శనివారం మరింత ఎక్కువ కలెక్షన్లు ఆశించగా, ఆ అంచనాలను 'వకీల్ సాబ్' అందుకోలేకపోయింది. దీంతో బయ్యర్లు కొంత నిరుత్సాహాయానికి గురవుతున్నారు..