చాలాకాలంగా వార్తల్లో ఉన్న తారక్ - అట్లీ కాంబినేషన్ కూడా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని.. ఇదో మల్టిస్టారర్ గా రాబోతుందని వార్తలు వస్తున్నాయి.