తెలుగు చిత్ర పరిశ్రమలో వెండితెర సోగ్గాడు శోభన్‌బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక శోభన్‌బాబు అప్పటి మీడియా కూడా బాగా ప్రాజెక్ట్ చేసింది. దానికి తగ్గట్టు లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తో ఎవ్వరికీ సాధ్యం కానీ కీర్తిని సంపాధించుకున్నాడు శోభన్‌బాబు.