ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ మీనా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా పెళ్లి తరువాత ఇండస్ట్రీకి కొంచెం విరామం ఇచ్చారు. ఇక హీరోయిన్గా కెరీర్ ముగిసిన తర్వాత మీనా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ వస్తున్నారు.