కొంత మంది హీరోయిన్లకు సినిమాల ద్వారా కాకుండా వేరే విధంగా క్రేజ్ వస్తూ ఉంటుంది. సినిమాల ద్వారా కాకుండా ఒక షో ద్వారా ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు మోనాల్ . మోనాల్ అల్లరి నరేష్ నటించిన పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ అంతలా గుర్తు సంపాదించుకోలేక పోయింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో ఇక మోనాల్ కి ఎంతగానో గుర్తింపు వచ్చింది . ఇక బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ బ్యూటీ క్వీన్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే బిగ్