దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకు ఈ మహమ్మరి భారిన పడేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొంటున్న నటులు కరోనా బారిన పడుతున్నారు. ఇక కరోనా కారణంగా సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతున్నాయి. తాజా ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు వాయిదా పడినట్లు సమాచారం.