నేను లోకల్’ సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు అంటే అతి తక్కువ మందికి తెలుసు. సినిమా ఇండస్ట్రీలో మాత్రం మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈయన. ఇప్పటికీ ఎన్నో కామెడీ హిట్ సినిమాను తీసిన ఈయనకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అయితే గతంలో మంచి సినిమాలు అందించినా.. ప్రస్తుతం మాత్రం నక్కిని త్రినాథరావుకు కొత్త సినిమా తీయడానికి అష్టకష్టాలు పడుతున్నారు.