ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దిరి కాంబినేషన్లో సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు.