మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రస్తుతం మరోసారి విజృంభిస్తుంది. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కంటే మరింత భయంకరంగా సెకండ్ వేవ్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ దేశ ప్రజానీకాన్ని మొత్తం మళ్లీ ఆందోళనలో పడేస్తుంది. మొన్నటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గాయని అంతే కాకుండా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అందరూ ఎంతగానో ఆనంద పడిపోయారు. ఈ రక్కసి కరోనా నుంచి విముక్తి లభించింది అని సంతోషపడ్డారు. కానీ అంతలోనే కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా పాకిపోయింది. చూస్తూ చూస్