తెలుగు ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయం ఎరుగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక హీరో రామ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగడం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు.