దేశంలో కరోనా వైరస్ సెకండ్ వెవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా మహమ్మారి టాలీవుడ్‌కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నప్పటికీ.. సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొన్న నటులు, దర్శకులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. తాజాగా మరో డైరెక్టర్ కి కరోనా వైరస్ సోకింది.