హీరో శరత్ కుమార్ గురించి ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఉండరు. ఆయన నటవారసురాలిగా కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమాలో రాణిస్తున్నారు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల ఆమె తెలుగు ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు.