సమంత ఒంటిపై 3 టాటూలు ఉన్నాయి. (YMC) అనే టాటూస్ సమంత వీపుపై ఉండటాన్ని మనం గమనించవచ్చు. దానికి అర్థం ఏమిటంటే. 'ఏ మాయ చేశావే'తన భర్త నాగచైతన్య తో కలిసి సమంత నటించిన మొదటి సినిమా అది. ఇదే కాకుండా తన భర్త పేరు'చెయ్' అని కూడా తన నడుము పై వేయించుకుంది. అయితే మరో టాటూ తన రిస్ట్ పై ఉంటుంది. అది ఓ క్రియేటివ్ సింబల్ అట. అలాగే హీరోయిన్ రష్మిక, నయనతార కూడా టాటూలు వేయించుకున్నారు.