హీరోల ను సంతృప్తిపరచడానికి మన హీరోయిన్లు అప్పట్లో ఎన్టీఆర్ కి గుడ్లు, మాంసం చేసి పెట్టిందట జయలలిత. కానీ నేను అలాంటి ఆహారం తినను కానీ ఆయనకు వండి పెడతాను అని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.ఏఎన్నార్ కు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు, వాణిశ్రీ వారానికి రెండు మూడు రోజులు చేపల పులుసు చేసి మరీ తెచ్చి ఇచ్చిందట. అయితే ఒకప్పుడు అలా ఉండేవారు. అలా పాత్రలోకి లీనమై, ఆ హీరోనే తన జీవిత నాయకులుగా తలుచుకొని పెళ్లిళ్లు చేసుకునే హీరోయిన్లు కూడా ఎంతో మంది ఉన్నారు. వారిలో జ్యోతిక - సూర్య, సావిత్రి - జెమిని గణేషన్, చలన్ - శారద ఇలా చాలామంది ఉన్నారు.