ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా పేర్కొనే ఉమైర్ సంధు మాత్రం..ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ రూ.175 కోట్లు కలెక్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. ఆ మధ్య 100 కోట్లు అని చెప్పిన ఉమైర్.. ఆ తర్వాత 150 కోట్లు అని చెప్పాడు. తాజాగా.. 175కు పెంచాడు.