యాంకరింగ్ లో హద్దులు దాటను అని, అలాగే తానూ వేసుకొనే దుస్తులు కూడా తానే తెచ్చుకుంటాను అని, దయచేసి ఎక్స్ పోజింగ్ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దు అని, అనసూయ టీవీ మేకర్స్ కి ఇటీవలే క్లారిటీ ఇచ్చిందట. కానీ అలా కాకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోవాలి అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారట ఆయా ప్రోగ్రామ్స్ అధినేతలు..