మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్. ఆ తరువాత ఈ బాలీవుడ్ బ్యూటీకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.ఇలాంటి టైంలోనే ఆమెకు రవితేజ లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. తన కొత్త సినిమాలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు, ఐతే ఈ అవకాశం వెనుక చైతు రికమండేషన్ ఉందట.