జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆది ఎక్కువగా ఎదుటి మనిషి తప్పుల్ని లోపాల్ని గెలుగుతూ కాన్సెప్ట్స్ లేపుతూ ఉంటాడు. దొరబాబూ, పరదేశి చేసిన తప్పుల్ని ఇంకా వాడుతూనే ఉన్నాడు. టీమ్ లో ఎదుటి వారిని అతి దారుణంగా హింసిస్తాడు. కొన్నాళ్లకు అవతలి వ్యక్తి తిట్లకు సూసైడ్ చేసుకోవాలి అనేలా స్కిట్స్ చేస్తాడని చెప్పుకొచ్చాడు..