కోవిడ్ ప్రభావం ఎక్కువగా పడకుండా తక్కువమంది యూనిట్ సభ్యులతో షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారట సుకుమార్ . ఆగస్ట్ 13న పుష్ప సినిమాను పూర్తి చేయాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని సుకుమార్ డేరింగ్ గా వెళుతున్నట్లు సమాచారం.