సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుండి మంచు మనోజ్, మంచు విష్ణు, రానా, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ ఇలా చాలమందే ఉన్నారు లేండి. అదేంటి తెలుగు కూడా నేర్చుకోకపోవడం అనే ప్రశ్నలు వారికీ తరుచూ ఎదురవుతూ ఉంటాయట. అప్పుడు వారంతా చెప్పేమాట 'తమ చిన్నతనమంతా చెన్నైలో గడిచిందని, అందుకే స్కూల్లో తెలుగు చదువుకోలేదని. ఈ ఒక్క విషయంలో మన తెలుగు హీరోలు సిగ్గు పడాలి..