దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు ఈ మహమ్మరి భారిన పడేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొంటున్న నటులు కరోనా బారిన పడుతున్నారు. ఇక కరోనా కారణంగా సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతున్నాయి.