సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడానికి అందరూ ఎన్ని కష్టాలు పడ్డారు ఇక విజయ్ సేతుపతి కూడా అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కసారి నిర్మాతలు కూడా చాలా చీప్ గా బిహేవ్ చేసేవారు. ఒక్కొక్కసారి ఫ్రీగా చేస్తా అన్నా కూడా ఒప్పుకునే వారు కాదట. అంతలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎప్పుడు సార్ విలన్గా ఎదిగిపోయాడు..