కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో సినిమాల షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. ఇక పెళ్లిళ్లు కూడా ఆల్మోస్ట్ జరగబోయే అవకాశమే లేదు. ఇక అనుష్క ఈసారైనా పెళ్లి చేసుకుంటుంది అని అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది.. అందుకే ఈసారైనా కరోనా అనుష్కను కనికరిస్తే ఉందో లేదో చూడాలి.