ఈ రోజు నుంచి థియేటర్లను సైతం బంద్ చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. అయితే అందులో 'వకీల్' సాబ్ థియేటర్లకు మినహాయింపు ఇచ్చారు. ఇచ్చింది ప్రభుత్వం కాదు, థియేటర్లు మూసెయ్యాలని తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానిది కాదు. తెలంగాణ థియేటర్ల సంఘానిది. 'వకీల్ సాబ్' బయ్యర్లను కొంత కాకపోయినా కొంతయినా ఆదుకోవాలని థియేటర్ల సంఘం ఈ ఏర్పాట్లు చేస్తోంది.