కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో సినిమాలన్నీ వాయిదా పడేలా ఉన్నాయి.. అన్ని సినిమాలు వెనక్కి జరగడం.. థియేటర్లకు స్పెషల్ షోలు, రేట్లు పెంచుకునే వెసులుబాటు అప్పటికి ఉంటుందో లేదో తెలియకపోవడంతో ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం... రాజమౌళి ఆలోచన ప్రకారం దసరా నుంచి వచ్చే 2022 సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' పోస్ట్ పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది..