గోపీచంద్ మలినేని తనకు ఎలాంటి హిట్ ను ఇస్తాడో అంటూ బాలయ్యకి అతని పై నమ్మకం కుదిరింది. ఎంత నమ్మకం కుదరకపోతే.. కథ కూడా వినకుండా సినిమాకి ఓకే చెబుతాడు. కథ చెబుతాను అని గోపీచంద్ మలినేని అడిగితే.. లైన్ చెప్పండి చాలు, మీ పై నాకు నమ్మకం ఉంది. జాగ్రత్తగా సినిమాని చేయండి.అని చెప్పాడట బాలయ్య...