వకీల్ సాబ్ విడుదల సమయంలో కరోనా నిర్ధారణ కావడం తన బ్యాడ్ లక్ అని నివేదా థామస్ సెంటిమెంట్ గా ఫీలవుతోంది.రిలీజ్ టైమ్ లో నివేదాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాకపోయి ఉంటే మాత్రం కొత్త ఆఫర్లు వచ్చేవని మొత్తానికి వకీల్ సాబ్ ద్వారా ఇలా అన్యాయం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి...