సోగ్గాడే చిన్ని నాయనాడైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు కథలు రాయడంలోమంచి పట్టు ఉందని అంటారు.అలాంటి దర్శకుడిని కథ బాగాలేదు అంటూ దాదాపు మూడు సంవత్సరాలకు పైగా వెయిట్ చేయిస్తారా ? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అతని తరుపున అడిగేవారు లేకపోవడం కూడా కళ్యాణ్ కృష్ణ కష్టానికి కారణంలా కనిపిస్తోంది. అందుకే అతని ఎదురుచూపులు ఇంకా ఎదురుచూస్తూ ఉన్నాయట.