పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నికిషా పటేల్. అయితే ఈమెకు అందం, అభినయం ఉన్నప్పటికీ సినిమాలలో అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు . అయితే ఇప్పుడు మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని, మరొక మంచి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఆశ పడుతోందట..