స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పూర్తిగా తన తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం, తన తండ్రి గనుక షూటింగ్ కి వస్తే కన్వీనియంట్ గా పని చేసే వారు కాదట.నిర్మాతలలో ఒకరైన చంటి అడ్డాల ఆర్తి అగర్వాల్ ఫేడ్ అవుట్ అవడానికి ఆమె తల్లిదండ్రులే కారణం అని చెప్పాడు..