అజయ్ భూపతి దర్శకుడిగా ,శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహా సముద్రం. ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ వెతుకులాటలో ఇబ్బంది పడుతున్నాడు అజయ్ భూపతి.ఇప్పటి వరకు ముగ్గురు స్టార్ హీరోల ను సంప్రదించాడట. అందులో ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ , కాజల్ అగర్వాల్ , శృతిహాసన్ వంటి స్టార్ హీరోయిన్స్ వుండడం గమనార్హం . అయితే కారణాలు తెలియదు కానీ ఈ ముగ్గురు ఐటమ్ సాంగ్ లో చేయడానికి నో చెప్పారట. ఇక దీంతో మరొకసారి హీరోయిన్ల వేట మొదలుపెట్టాడు అజయ్ భూపతి..