ఆర్ ఆర్ ఆర్ మూవీ వెనుక కూడా తొలిసారి రాజమౌళి నే కారణం. ఇక రెండవ సారి కరోనా కారణం అని తెలిసింది. దీంతో ఈ సినిమా వాయిదా అయిన ఖాతాలో పడలేదు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుంది అంటున్నారు. అయితే ఇది కూడా కరోనా ఖాతాలోనే పడుతుందని రాజమౌళి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చేమో. చూద్దాం ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో..