అనసూయ పుష్పా సినిమా లో అలాంటి పాత్ర ఒకటి చేస్తోందట. అయితే మొదటి సినిమా తరహా పాత్ర అయితే కాదు కానీ, అంతటి పేరు తెచ్చే పాత్ర ఇది మాత్రం అని తెలుస్తోంది. పుష్ప సినిమా షూటింగ్ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి, షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల పుష్ప సినిమా నుంచి అనసూయ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారట.