కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కుల, మత, ప్రాంత, భాష తేడా లేకుండా ఈ వైరస్ అందరినీ చుట్టేస్తోంది. కరోనా వైరస్ ముప్పు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. మనదేశంలో ఇప్పటికే వైరస్ మన చేయి దాటి పోయింది అన్న వార్తలు వినపడుతున్నాయి. సామాన్యులే కాదు సె