బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇలా చెప్పుకొచ్చింది..కెరీర్ ప్రారంభంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కూడా నటించాను . కానీ ఆ టైంలో నన్ను ఒక పేరున్న కెమెరామెన్ బాగా వేధింపులకు గురి చేసేవాడు . శారీరకంగా లొంగతీసుకోవాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ఇక అంతే కాకుండా అతను చెప్పినట్టు వినకపోతే నాకు అవకాశాలు రాకుండా చేస్తానని కూడా బెదిరించాడు. ఇక నేను ఈ విషయాలన్నింటినీ సీరియల్ దర్శకనిర్మాతలకు చెప్పాను. ఇక అప్పటినుండి నాకు వేధింపులు తక్కువయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది..