తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తెలుగు ఇండస్టీలో ఈ భామ అచ్చ తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందింది. తన అందం, అభినయం ఉన్న నటి. స్టార్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి.