చిత్ర పరిశ్రమలో ఇలియానా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక గోవా సుందరి ఇలియానాకి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసి.. అతనితో చాల దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.