మహేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. 'సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ అండ్ టీజర్ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ విడుదలకానుందని తాజా సమాచారం. అంతేకాదు మరో సర్ఫైజ్ ఏమిటంటే, ఈ చిత్రం టీజర్ ఆగస్టు 9 న అంటే మహేష్ పుట్టినరోజున విడుదల అవుతుందని తెలుస్తోంది..