కరోనా పరిస్థితుల్లో 'ఎవరు మీలో కోటీశ్వరు' షో ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేవన్న టాక్ బాగా వినిపించింది. కానీ, ఈ షో గ్రౌండ్ వర్క్ మాత్రం వేగంగా జరుగుతోందట. ఇందులో భాగంగానే తిరుపతిలో ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారని తాజా సమాచారం..ఎవరు మీలో కోటీశ్వరులు' టీమ్ ఆడిషన్స్ నిర్వహించడానికి కారణం ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయమే అని తెలుస్తోంది.