బిగ్ బాస్ 5 ఇప్పట్లో మొదలవ్వదని తెలుస్తోంది. అసలైతే సెప్టెంబరు లో మొదలు చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ కు షిఫ్ట్ చేసినట్లు టాక్. ఎందుకంటే రోజురోజుకు కరోనా వ్యాప్తి ఎక్కువవ్వడంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని రిస్క్ తీసుకోవడం లేదట..